Welcome Guest |
| నా ప్రొఫైల్
|
లాగిన్
లాగ్ అవుట్
హోమ్
››
సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
మరిన్ని..
విజేతలైనవారందరు
|
రోజువారీ క్విజ్ ఆడండి
|
వీక్లీ క్విజ్ ఆడండి
|
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి
(నవరాత్రి క్విజ్)
1
నవరాత్రి తొలిరోజున దుర్గా భవాని ఏ రూపంలో దర్శనమిస్తుంది?
బ్రహ్మచారిణి
చంద్రఘంట
శైల్‌పుత్రి
కుష్మంద
2
రామాయణ మహా గ్రంథాన్ని ఎవరు రచించారు?
వేద వ్యాసుడు
వాల్మీకి
ద్రోణాచార్యుడు
విశ్వామిత్రుడు
3
గర్బ' అనే జానపద నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది..?
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
మహారాష్ట్ర
తమిళనాడు
4
దసరా సందర్భంలో కర్ణాటకలోని ఏ ప్రాంతం ఏనుగుల ఊరేగింపుకు ప్రసిద్ది గాంచినది?
హుబ్లి
బెంగళూరు
మైసూర్
మంగళూరు
5
ఇచ్చిన చిత్రంలో, ఈ రూపంలో ఉన్న దుర్గను ఇలా పిలుస్తారు....
కాళరాత్రి
మహా గౌరి
సిద్ధిదాత్రి
స్కంద మాత
6
వైష్ణోదేవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉన్నది?
ఉత్తరాంచల్
జుమ్ము & కాశ్మీర్
హిమాచల్ ప్రదేశ్
రాజస్థాన్
7
నవరాత్రి సందర్భంగా ఏ రాష్ట్రంలో బొమ్మలతో 'బొమ్మల కొలువు'ను నిర్వహిస్తారు?
తమిళనాడు
అస్సాం
మహారాష్ట్ర
హిమాచల్‌ప్రదేశ్
8
శ్రీరాముడు ఎవరిపై సాధించిన విజయాన్నిదసరా పండుగ గుర్తుకు తెస్తుంది…?
సూర్పణఖ
కుంభకర్ణ
బలి
రావణ
9
ఈ రూపాల్లో దుర్గాదేవి రూపాలు కానివేవి?
కాత్యాయని
లక్ష్మి
మహాగౌరి
చంద్రఘంట
10
దసరా ఏ రాష్ట్రంలో రాష్ట్ర పండుగగా నిర్వహిస్తారు?
కర్నాటక
గుజరాత్
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ బెంగాల్
Mythology Quiz 4
|
Brand Quiz Quiz 2
|
Entertainment Quiz 4
|
Geography Quiz 1
|
Entertainment Quiz 5
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam