Welcome Guest | | నా ప్రొఫైల్ | లాగిన్ లాగ్ అవుట్
హోమ్›› సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి (వీక్లీ క్విజ్/19-Oct-2009)
Print
1 వీటిలో ఒక కంప్యూటర్ సిస్టమ్‌లోకి వైరస్‌ను ఇన్‌స్టాల్ చేసే క్యారియర్ ఫైల్ ఏది?
హోస్ట్
డ్రాపర్
ఫైర్‌వాల్
పింగ్
2 రాష్ట్రపతి నిలయం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది?
బెంగుళూరు
చెన్నై
లక్నో
హైదరాబాద్
3 " ఫిల్హాల్ " చిత్రంలో సుస్మితా సేన్‌కు వ్యతిరేకంగా నటించిన గాయకుడు ఎవరు?
ఆనంద్ రాజ్ ఆనంద్
బాబా సైగల్
పలాష్ సేన్
సోనూ నిగమ్
4 హిందూ పురాణాలననుసరించి మనుకు మత్స్య పురాణం గురించి బోధించింది ఎవరు?
విష్ణువు
ఇంద్రుడు
చంద్రుడు
వాయువు
5 ప్రముఖ కవి కంచన్ నంబియార్ పరిచయం చేసిన నృత్య రూపకం ఏది?
లావని
ధంగరీ గాజా
నాగా నాట్యం
థులాల్
6 అమితాబ్ బచ్చన్ మొట్టమొదటిసారిగా ఏ చిత్రంలో పాట పాడారు?
మిస్టర్ నట్వర్‌లాల్
త్రిశూల్
జంజీర్
కభీ కభీ
7 సేతుసముద్రం ప్రాజెక్ట్ వేటిని అనుసంధానిస్తుంది ……
పాక్ జలసంధితో పాక్ అఖాతం
బంగాళాఖాతంతో పాక్ జలసంధి
పాక్ జలసంధితో మన్నార్ గల్ఫ్
మన్నార్ గల్ఫ్‌తో కేప్ కొమొరిన్
8 వీరిలో అక్టోబర్ 2న జన్మించిన నేత ఎవరు?
రాజేంద్రప్రసాద్
మొరార్జీ దేశాయ్
లాల్ బహదూర్ శాస్త్రి
జవహర్ లాల్ నెహ్రూ
9 సిపాయిల తిరుగుబాటు జరిగే సమయంలో షాజహాన్ కుమారులలో ఎవరు గుజరాత్ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు?
మురాద్
దారా షుకోహ్
ఔరంగజేబు
షా షుజా
10 లియాఖత్ అలీ ఖాన్ ఏ దేశానికి మొదటి ప్రధాన మంత్రి?
ఆఫ్ఘనిస్తాన్
పాకిస్థాన్
టర్కీ
మలేషియా