Welcome Guest | | నా ప్రొఫైల్ | లాగిన్ లాగ్ అవుట్
హోమ్›› సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి (దీపావళి)
Print
1 దీపావళి అనే పదానికి అర్థం ఏమిటి?
తీపిపదార్థాల పండుగ
దీపాల పండుగ
ఆధ్యాత్మిక పండుగ
రంగుల పండుగ
2 ఏ రోజుతో దీపావళి పండుగ ముగుస్తుంది…?
రెండు
మూడు
నాలుగు
ఐదు
3 ధనత్రయోదశినాడు ఏ దేవతను కొలుస్తారు?
సరస్వతి
హనుమంతుడు
కుబేరుడు
కృష్ణుడు
4 పశ్చిమ బెంగాల్‌లో, భాయ్ దూజ్ పండుగ ఇలా ప్రసిద్ధి....
భాత్రు ద్వితియ
భౌబీజ్
భాయ్ ఫోతా
భాయ్-టీక
5 హిందువులు కాక, మిగిలిన ఏ మతస్థులు దీపావళి పండుగను జరుపుకుంటారు?
క్రైస్తవులు
జెవ్స్
ముస్లిములు
జైనులు
6 థలై దీపావళి అనే సంప్రదాయం ఏ భారతీయ రాష్ట్రంలో ఉన్నది?
కేరళ
తమిళనాడు
ఆంధ్రప్రదేశ్
కర్నాటక
7 దీపావళి ప్రధాన పండుగను ఈ రోజున జరుపుకుంటారు...
కార్తీక అమావాస్యనాడు
కార్తీక పౌర్ణమిరోజు
నెలపొడుపునాడు
కార్తీకమాసంలో ఏ రోజైనా
8 భారతదేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా కాకుండా తమిళులు దీపావళి పండుగరోజు సాయంత్రం వేళల్లో టపాసులు కాల్చరు. మరి ఎప్పుడు కాలుస్తారు?
తెల్లవారే సమయం
మధ్యాహ్నం
సంధ్యాసమయం
రాత్రి
9 దీపావళి పండుగను సిక్కులు ఈ పేరుతో పిలుస్తారు.....
బండి ఛోర్ దివస్
దీపావళి
నరక చతుర్థశి
భౌబీజ్
10 దీపావళి పండుగను ఏ దేశంలో జరుపుకుంటారు…?
ఆఫ్ఘనిస్తాన్
ఇండియా
థాయ్‌లాండ్
చైనా