Welcome Guest |
| నా ప్రొఫైల్
|
లాగిన్
లాగ్ అవుట్
హోమ్
››
సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
మరిన్ని..
విజేతలైనవారందరు
|
రోజువారీ క్విజ్ ఆడండి
|
వీక్లీ క్విజ్ ఆడండి
|
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి
(వీక్లీ క్విజ్/26-Oct-2009)
1
శాశ్వత సార్క్ సచివాలయ కార్యాలయం ఏ నగరంలో ఉంది?
కొలంబో
ఖాట్మాండు
న్యూఢిల్లీ
ఇస్లామాబాద్
2
నవంబర్ 2008లో, ఏ దేశానికి మహమ్మద్ నషీద్ అధ్యక్షుడు అయ్యారు ....
బంగ్లాదేశ్
మాల్దీవులు
మలేషియా
ఇండోనేషియా
3
వీరిలో మార్చి 2009న హామిల్టన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 42వ టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడు ఎవరు?
సచిన్ టెండూల్కర్
అనిల్ కుంబ్లే
ఎంఎస్ ధోని
హర్భజన్ సింగ్
4
హిమాచల్ ప్రదేశ్‌లో ఉద్దిపప్పులో ఎండిన పండ్లను వినియోగిస్తారు, అవి ఏవి?
ఆరంజ్
మామిడి పండు
సీతాఫలం
యాపిల్
5
" ఇట్స్ ఆల్వేస్ పాసిబుల్ " నవలా రచయిత్రి ఎవరు?
కిరణ్ బేడీ
కుష్వంత్ సింగ్
షోబా డీ
మల్లికా సరభాయ్
6
వీరిలో ఏ నటి 'హెన్నా' అనే సినిమాతో పరిచయం అయ్యింది?
జీబా భక్తియార్
మందాకిని
ఐశ్వర్యారాయ్
కిమి కత్కర్
7
ఇది చింపాంజీల్లో ఉంటుంది కాని కోతుల్లో ఉండదు?
ఊపిరితిత్తులు
వెంట్రుకలు
అప్పెండిక్స్
తోక
8
మహాభారతంలో, కాళీయుడనే సర్పాన్ని నిరోధించినది ఎవరు?
భీముడు
కృష్ణుడు
అర్జునుడు
యుధిష్టరుడు
9
హర్షుని కాలంపై ఆసక్తి కలిగించిన 'సి-యు-కి' పుస్తకాన్ని ఎవరు వ్రాసారు?
హుయాన్ త్సాంగ్
ఫా హైన్
కుబ్లాయి ఖాన్
మార్కో పోలో
10
కంపాలా ఏ ఆఫ్రికా దేశం యొక్క రాజధాని?
ఉగాండా
సుడాన్
నైజీరియా
దక్షిణ ఆఫ్రికా
General Knowledge Quiz 6
|
Science Quiz 1
|
History Quiz 5
|
Mythology Quiz 3
|
Brand Quiz Quiz 2
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam