Welcome Guest | | నా ప్రొఫైల్ | లాగిన్ లాగ్ అవుట్
హోమ్›› సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి (డెయిలీ క్విజ్/01-Nov-2009)
Print
1 మహాభారతంలో పాండవులు మహాప్రస్థానానికి వెళ్ళినప్పుడు వారివెంట వెళ్ళిందెవరు?
సహదేవుడు
పాంచాలి
అర్జునుడు
నకులుడు
2 తూర్పు మరియు పశ్చిమ కూడలిలోనున్న లిడ్డర్ నదికి ఇరువైపులనున్న పట్టణాలు ఏవి?
పహల్‌గాంవ్
ఊటి
కసౌలి
కల్కా
3 ఆగ్రాలోని మోతి మసీదును నిర్మించిన భారతదేశ చక్రవర్తి ఎవరు?
షాజహాన్
ఔరంగజేబ్
బహాదూర్ షా జఫర్
హుమయూన్
4 ఏ క్రికెటర్ మధ్యపేరు భాల్‌చంద్ర?
సచిన్ టెండూల్కర్
దిలీప్ వెంగ్‌సర్కార్
అజిత్ అగార్కర్
అజిత్ వాడేకర్
5 భారతదేశంలో బాబా బుడాన్ రంగే ఎక్కడ ఉంది?
అస్సోం
కర్నాటక
ఆంధ్రప్రదేశ్
పశ్చిమ బెంగాల్