Welcome Guest | | నా ప్రొఫైల్ | లాగిన్ లాగ్ అవుట్
హోమ్›› సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి (డెయిలీ క్విజ్/03-Nov-2009)
Print
1 షారుఖ్ ఖాన్ నటించిన దేవదాస్‌లో చంద్రముఖి పాత్రలో ఎవరు నటించారు?
ఐశ్వర్యా రాయ్
సొనాలీ బెంద్రే
శ్రీదేవి
మాధురీ దీక్షిత్
2 రెండవసారి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్‌కు డైరెక్టర్-జనరల్‌గా మళ్లీ నియమించబడింది ఎవరు?
సుపాచై పానిత్చ్‌పాక్డీ
రెనాటో రుగ్గైరో
పాస్కల్ లామీ
మైక్ మూర్
3 ఈ ప్రాంతాల్లో 'జీవావరణ హాట్ స్పాట్'గా పిలవబడేది ఏది?
పశ్చిమ హిమాలయాలు
తూర్పు హిమాలయాలు
తూర్పు కనుమలు
పశ్చిమ కనుమలు
4 ప్రముఖ పుస్తకం 'ది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్'ను ఎవరు వ్రాసారు?
కుష్వంత్ సింగ్
రాబిన్ శర్మ
పవన్ కె.వర్మ
అమర్త్య సేన్
5 మహారాష్ట్ర మరియు గుజరాత్ రాష్ట్రాలలో రాత్రిపూట రక్షాబంధన్ పండుగను ఏ పేరుతో పిలుస్తారు?
ఉగాది
నారియల్ పౌర్ణమి
పోలా
గుడీ పడ్వా