Welcome Guest |
| నా ప్రొఫైల్
|
లాగిన్
లాగ్ అవుట్
హోమ్
››
సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
మరిన్ని..
విజేతలైనవారందరు
|
రోజువారీ క్విజ్ ఆడండి
|
వీక్లీ క్విజ్ ఆడండి
|
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి
(డెయిలీ క్విజ్/04-Nov-2009)
1
ఏ ఆధ్యాత్మిక గురువును దీపావళి గుర్తుకు తీసుకువస్తుంది?
మహాత్మ బుద్ద
రామకృష్ణ పరమహంస
స్వామి దయానంద సరస్వతి
ప్రొఫెట్ మహ్మద్
2
సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ద్వారా లబ్ది పొందున్న రాష్ట్రాలు ........
గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్
హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్ర
మణిపూర్, మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు మహారాష్ట్ర
మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక మరియు మహారాష్ట్ర
3
" తాజ్ మానియా ఇష్క్ " అనే ఆల్బమ్ ఏ పాప్ గ్రూప్‌కు చెందినది?
యుఫోరియా
స్టీరియో నేషన్
సిల్క్ రూట్
బాంబే వికింగ్స్
4
రెండేళ్ళపాటు యూఏఈ జాతీయ కోచ్‌గా వ్యవహరించిన భారత స్నూకర్ ఆటగాళ్ళు, ఎవరు?
యాసిన్ మర్చెంట్
గీత్ సేథీ
విల్సన్ జోన్స్
అశోక్ షాండిల్యా
5
రోగన్ జోష్ లో ఉపయోగించబడిన ముఖ్యమైన పదార్థమేది?
పప్పు ధాన్యాల పొడి
రొయ్య చేపలు
క్యారెట్
మాంసం
Entertainment Quiz 7
|
General Knowledge Quiz 2
|
Photo Quiz Quiz 2
|
Sports Quiz 4
|
Commonsense Quiz 2
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam