Welcome Guest | | నా ప్రొఫైల్ | లాగిన్ లాగ్ అవుట్
హోమ్›› సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి (డెయిలీ క్విజ్/05-Nov-2009)
Print
1 కాంగ్రెస్ పత్రిక 'ఇంక్విలాబ్'కు రామ్ మనోహర్ లోహియాతో పాటు పని చేసిన మరొక ఎడిటర్ ఎవరు?
విజయలక్ష్మి పండిట్
అరుణ అసఫ్ అలీ
అనీబిసెంట్
సరోజిని నాయుడు
2 భారతదేశంలో శ్రీకృష్ణ మ్యూజియం ఉంది?
గుజరాత్
తమిళనాడు
హర్యానా
పశ్చిమ బెంగాల్
3 " స్పిరిట్ ఆఫ్ సెయింట్ లూయిస్ " అన్న పేరు దేనికి పెట్టారు?
జలాంతర్గామి
విమానయానం
కారు
తొలి విద్యుత్ రైలు
4 మహాభారతంలో హిడింబి కుమారుడు ఎవరు?
ఘటోత్కచుడు
సుబాహు
కీచకుడు
బాకా
5 కృష్ణగిరి ఉపవనం ఏ రాష్ట్రంలోనిది?
కన్హ జాతీయ ఉద్యానవనం
పెరియార్ జంతుప్రదర్శనశాల
సంజయ్ గాంధీ జాతీయ ఉద్యానవనం
కియోలాడియో జాతీయ ఉద్యానవనం