Welcome Guest |
| నా ప్రొఫైల్
|
లాగిన్
లాగ్ అవుట్
హోమ్
››
సమాధానాలు తెలుసుకోండి
విజేతలు
కేటగిరీ క్విజ్
మరిన్ని..
విజేతలైనవారందరు
|
రోజువారీ క్విజ్ ఆడండి
|
వీక్లీ క్విజ్ ఆడండి
|
కేటగిరీ క్విజ్
సమాధానాలు తెలుసుకోండి
(డెయిలీ క్విజ్/06-Nov-2009)
1
బారతరాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 16 దేనిని సూచిస్తుంది?
మైనారిటీలకు రక్షణ కల్పించే చట్టం
ధార్మిక కార్యక్రమాలకు స్వాతంత్ర్యం కల్పించేది
వ్యక్తిగత జీవితానికి స్వాతంత్ర్యమిచ్చే చట్టం
ప్రజలకు ఉద్యోగాలలో సమాన అవకాశాలు కల్పించే చట్టం
2
ఈ కింది వాటిలో అంతరిక్ష ఉపగ్రహం కానిది ఏది?
ఎస్ఎల్‌వి-3
ఆర్ఎస్-డి1
ఐఆర్ఎస్-1డి
ఇన్సాట్-2డి
3
మహాభారతంలో పాంచాలికి అక్షయపాత్రను ఇచ్చింది ఎవరు?
సూర్యుడు
ఇంద్రుడు
చంద్రుడు
వరుణుడు
4
ఏ దేశం తన స్వంత భాషలో సువోమి అని పిలవబడుతుంది?
నార్వే
డెన్మార్క్
ఫిన్‌ల్యాండ్
ఈజిప్ట్
5
భారతదేశంలోని ఏ నగరంలో తాన్‌సేన్ ఉత్సవం ప్రతి సంవత్సరం జరుగుతుంది?
అహ్మదాబాద్
ముంబై
గ్వాలియర్
అలహాబాద్
Cricket Quiz 2
|
History Quiz 3
|
General Knowledge Quiz 1
|
Photo Quiz Quiz 1
|
Entertainment Quiz 5
Quiz in English
|
Quiz in Hindi
|
Quiz in Tamil
|
Quiz in Gujarati
|
Quiz in Punjabi
|
Quiz in Bengali
|
Quiz in Kannada
Quiz in Telugu
|
Quiz in Marathi
|
Quiz in Malayalam